గుంటూరు కారం మూవీ నుంచి ఓ మై బేబీ సాంగ్ ప్రోమో

Written by Rudra

Published on:

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న “గుంటూరు కారం” మూవీ నుంచి  “ఓ మై బేబీ” సాంగ్ ప్రోమో వచ్చింది.. ఈనెల 13వ తేదీన ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది.

గుంటూరు కారం మూవీ నుంచి ఓ మై బేబీ సాంగ్ ప్రోమో

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న “గుంటూరు కారం” మూవీ నుంచి  “ఓ మై బేబీ” సాంగ్ ప్రోమో వచ్చింది.. ఈనెల 13వ తేదీన ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది.

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న “గుంటూరు కారం” మూవీ నుంచి  “ఓ మై బేబీ” సాంగ్ ప్రోమో వచ్చింది.. ఈనెల 13వ తేదీన ఫుల్ సాంగ్ రిలీజ్ కానుంది. రామ జోగయ్య శాస్త్రి రాసిన ఓ మై బేబీ సాంగ్ ను రాశారు.. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించారు.. ఈ పాటను శిల్పారావు పాడారు.. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది. దీనిలో మహేష్ బాబు, శ్రీ లీల హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ ప్రోమోలో మహేష్ బాబు “అమ్ము..  రమణ గాడు.. గుర్తుపెట్టుకో.. గుంటూరు వస్తే పనికొస్తుంది”  అనే డైలాగ్తో ఈ ప్రోమో మొదలవుతుంది..  యూట్యూబ్ లో ఈ ప్రోమోతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

gunturu karam o my baby song promo

apnewshub.com 

Leave a Comment