criket : మొదటి టీ 20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా ఘన విజయం.. స్కోర్ వివరాలు

Written by Rudra

Published on:

మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగిన ఆఫ్ఘనిస్థాన్ – ఇండియా తొలి టి20 మ్యాచ్లో టీమిండియా ఆరు  వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్మిత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది.

criket : మొదటి టీ 20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా ఘన విజయం.. స్కోర్ వివరాలు

మూడు టి20 మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఈరోజు మొహాలీలో జరిగిన ఆఫ్ఘనిస్థాన్ – ఇండియా తొలి టి20 మ్యాచ్లో టీమిండియా ఆరు  వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్మిత 20 ఓవర్లలో 158 పరుగులు చేసింది.ఆఫ్గనిస్తాన్ బ్యాట్స్మెన్ మహ్మద్‌ నబీ(42) పరుగులతో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ లో కీలక పాత్ర పోషించాడు. తర్వాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 17.3 ఓవర్ లో నాలుగు వికెట్లు కోల్పోయి 159 పరుగులు సాధించింది.  భారత విజయంలో ఆల్రౌండర్ శివం దుబే కీలక 60(40) పాత్ర పోషించాడు.. భారత బ్యాటింగ్ లో రోహిత్ శర్మ ఆదిలోనే డక్ అవుట్ గా వెను తిరగడం జరిగింది.  దాదాపు 14 నెలల తర్వాత అంతర్జాతీయ టి20 మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మ రన్ అవుట్ గా విని తిరిగారు. కాగా ఈ మ్యాచ్లో భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ తన వ్యక్తిగత కారణాలతో ఆడలేదు.

స్కోర్:

అఫ్గానిస్తాన్‌: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌)-23(28), ఇబ్రహీం జద్రాన్(కెప్టెన్‌)25(22), రహమత్ షా-3(6), అజ్మతుల్లా ఒమర్జాయ్-29(22), మహ్మద్ నబీ-42(27) , నజీబుల్లా జద్రాన్-9(5)   ..మొత్తం: 158/5 (20 ఓవర్లు)

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్)– 0, శుబ్‌మన్‌ గిల్– 23(22), తిలక్ వర్మ– 26(22), శివమ్ దూబే-60(40), జితేశ్ శర్మ-31(20), రింకు సింగ్-16(9)

మొత్తం: 159/4  (17.3 ఓవర్లు)

ఫలితం: ఆరు వికెట్ల తేడాతో భారత్ ఘన విజయం..

 

2 thoughts on “criket : మొదటి టీ 20 మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ పై టీమిండియా ఘన విజయం.. స్కోర్ వివరాలు”

  1. day to day across the globe what is happening news is publishing in our AP NEWS HUB site simply super.. One click we know all the news… I suggest to all to view and know the news………………

    Reply

Leave a Comment