స్కూల్ హాలిడేస్ పై బీహార్ ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రభుత్వ పండుగలయిన శ్రీకృష్ణ జన్మాష్టమి, రక్షాబంధన్, శ్రీరామనవమి, మహాశివరాత్రి, వసంత పంచమి, తీజ్ పండుగలకు సెలవులు రద్దు చేసింది. మరోవైపు రంజాన్, బక్రీద్ లకు చెరో మూడు రోజులు మోహరానికి రెండు రోజులు సెలవులు ప్రకటించింది. లేబర్ డే – మే 1న, గాంధీ జయంతి, లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి అయిన అక్టోబర్ 2న ఉన్న సెలవులు కూడా రద్దు చేసింది. పాఠశాలకు సమ్మర్ వెకేషన్ క్యాన్సిల్ చేసింది.
Related Post