Black Friday: బ్లాక్‌ ఫ్రైడే అసలు ఎలా మొదలైంది..

Written by Rudra

Published on:

బ్లాక్ ఫ్రైడే పేరుతో డిసెంబర్ నెల వచ్చిందంటే అమెరికాలో అతి గొప్ప సేల్  నిర్వహిస్తూ ఉంటారు. సంవత్సరంలో అతిపెద్ద షాపింగ్ లేదా సేల్ గా  ఈ సేల్ను చెబుతారు.  ఒకప్పుడు అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ సాంప్రదాయం  ఇప్పుడు ఇండియాలో కూడా మొదలైంది.

Black Friday: బ్లాక్‌ ఫ్రైడే అసలు ఎలా మొదలైంది..

బ్లాక్ ఫ్రైడే పేరుతో డిసెంబర్ నెల వచ్చిందంటే అమెరికాలో అతి గొప్ప సేల్  నిర్వహిస్తూ ఉంటారు. సంవత్సరంలో అతిపెద్ద షాపింగ్ లేదా సేల్ గా  ఈ సేల్ను చెబుతారు.  ఒకప్పుడు అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ సాంప్రదాయం  ఇప్పుడు ఇండియాలో కూడా మొదలైంది.  అమెజాన్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు బ్లాక్ ఫ్రైడే సేల్ పేరుతో అమ్మకాలను  భారత్లో అమలు చేస్తున్నాయి.  ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే అనే పదం ఎలా వచ్చింది? అసలు బ్లాక్ ఫ్రైడే ట్రెండ్ ఎలా ప్రారంభమైంది అనే విషయం అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

బ్లాక్ ఫ్రైడే అనే పదం మొదటిసారిగా 1960లో  మొదలైంది.  యునైటెడ్ స్టేట్స్‌లో థాంక్స్ గివింగ్ తర్వాత రోజు బ్లాక్ ఫ్రైడే జరుగుతుంది, దీనిని సాంప్రదాయకంగా నవంబర్ నాలుగో గురువారం జరుపుకుంటారు . థాంక్స్ గివింగ్ తర్వాత రోజు శుక్రవారం ప్రజలు షాపింగ్ కోసం బయటకు వెళ్లేవారు.  దీంతోలు వీధుల్లోకి ప్రజలు పెద్ద ఎత్తున గుమ్ముకునేవారు ఈ కారణం వల్ల ట్రాఫిక్ జామ్ రోడ్లపై. భారీగా పెరిగిపోయింది ట్రాఫిక్ ను కంట్రోల్ చేయడానికి అధికారులు ఎంతో ఇబ్బంది పడేవారు.  ఈ కారణంగా బ్లాక్ ఫ్రైడే పేరును దీనికి పెట్టడం జరిగింది. అయితే 1980 సంవత్సరం తర్వాత కొందరు బిజినెస్మెన్లు బ్లాక్ ఫ్రైడే అనేదాన్ని కొత్త అర్ధాన్ని తీసుకొచ్చారు.

బ్లాక్ ఫ్రైడే రోజున వ్యాపారులు అమ్మకాలు భారీగా పెరగడం మొదలయ్యాయి.  దాంతో బ్లాక్ వారికి ఒక సెంటిమెంట్ గా మారింది. బ్లాక్ ఫ్రైడే అంటే లాభాల పండుగగా వ్యాపారులు భావించడం మొదలైంది.  ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే ను మొదలుపెట్టి అనుసరిస్తూ ఉన్నారు. పెద్ద షాపింగ్ ఈవెంట్ గా ఈ బ్లాక్ ఫ్రీడమ్ జరుపుకుంటున్నారు ఇందులో భాగంగా యూజర్లను అమితంగా ఆకట్టుకునేందుకు పెద్ద ఎత్తున ఆఫర్లు డిస్కౌంట్ లను కంపెనీలు అందిస్తున్నాయి.  ఎప్పటిలాగానే భారతదేశంలో బ్లాక్ ఫ్రైడే ను ఈ కామర్ సంస్థలైన ప్రముఖ సంస్థలు అనేక ఆఫర్ల తోటి సేల్స్ను ప్రారంభించాయి ఈ సేల్స్ లో ఎలక్ట్రానిక్స్ గాడ్జెట్స్,  గృహోపకరణాలు రకరకాల ఐటమ్స్ పై భారీ డిస్కౌంట్ను అందిస్తున్నాయి. నవంబర్ 29న బ్లాక్ ఫ్రైడేగా సెట్ చేయబడింది.

Leave a Comment