600వాట్స్ Sony Soundbar పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

Written by Rudra

Published on:

అమెజాన్ ఇండియా ఈరోజు నుంచి మొదలు పెట్టిన అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దివాలీ స్పెషల్ సేల్ లో 600W Sony Soundbar పై భారీ ఆఫర్ ప్రకటించింది. మంచి సౌండ్ క్వాలిటీని అందించే ఈ సోనీ సౌండ్ బార్ ను ఈరోజు అమెజాన్ సేల్ నుంచి మంచి డిస్కౌంట్ ధరకే పొందవచ్చు.

  

600వాట్స్ Sony Soundbar పై భారీ డిస్కౌంట్ ప్రకటించిన అమెజాన్.!

600W Sony సౌండ్ బార్ ఆఫర్:
సోనీ పవర్ ఫుల్ సౌండ్ బార్ గా పేరొందిన Sony HT-S40R 5.1 ఛానల్ సౌండ్ బార్ పై అమెజాన్ ఈ డీల్ ను అందించింది. ఈ సౌండ్ బార్ ఈరోజు అమెజాన్ దివాలీ సేల్ నుంచి 34% భారీ డిస్కౌంట్ తో రూ. 22,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది. ఈ సౌండ్ బార్ పై అన్ని ప్రధాన బ్యాంక్ కార్డ్ ఆప్షన్స్ పై 10% డిస్కౌంట్ అదనపు ఆఫర్ ను కూడా జత చేసింది.
అంటే, ఈ సౌండ్ బార్ ను ఈరోజు బ్యాంక్ ఆఫర్ తో కలిపి రూ.21,499 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు. ఈ సౌండ్ బార్ ఆఫర్స్ చెక్ చేయడానికి మరియు సౌండ్ బార్ ను ఆఫర్ ధరకు కొనడానికి ఇక్కడ నొక్కండి.  https://amzn.in/d/5ddVQ8E

600W Sony Soundbar – ఫీచర్లు:

  • ఈ సోనీ సౌండ్ బార్ టోటల్ 600W హెవీ సౌండ్ అందిస్తుంది.
  • పెద్ద హాల్లో కూడా మంచి సౌండ్ ను అందించగలదు.
  • ఈ సౌండ్ బార్ లో 3 ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగిన బార్, 8 ఇంచ్ పవర్ ఫుల్ సబ్ ఉఫర్ మరియు రెండు వైర్లెస్ శాటిలైట్ స్పీకర్లు ఉంటాయి.
  • ఈ సోనీ సౌండ్ బార్ కంప్లీట్ సెటప్ తో పాటు 5.1 ఛానల్ సరౌండ్ సౌండ్ అందిస్తుంది.
  • ఈ సౌండ్ బార్ S Master డిజిటల్ ఆంప్లిఫయర్ మరియు Dolby Audio సౌండ్ టెక్నాలజీ సపోర్ట్ తో వస్తుంది.
  • ఈ సౌండ్ బార్ HDMI, ఆప్టికల్, అనలాగ్ ఇన్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ సపోర్ట్ లతో వస్తుంది.

apnewshub.com 

Leave a Comment