అమెజాన్ లో దీవాళీ స్పెషల్ సేల్ : సోనీ స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్స్

Written by Rudra

Published on:

అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా Diwali Special Sale ను ప్రారంభించింది. ఈ దీపావళి సేల్ లో లేటెస్ట్ Sony 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై గొప్ప ఆఫర్ అందించింది.అమెజాన్ `గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుంచి Diwali Special Sale ను ప్రారంభించింది. 

 

అమెజాన్ లో దీవాళీ స్పెషల్ సేల్ : సోనీ స్మార్ట్ టీవీలపై అద్భుతమైన ఆఫర్స్

అమెజాన్ దీపావళి పండుగ సందర్భంగా Diwali Special Sale ను ప్రారంభించింది. ఈ దీపావళి సేల్ లో లేటెస్ట్ Sony 55 ఇంచ్ స్మార్ట్ టీవీ పై గొప్ప ఆఫర్ అందించింది.అమెజాన్ `గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఈరోజు నుంచి Diwali Special Sale ను ప్రారంభించింది. ఈ దీపావళి పండుగ కోసం ప్రత్యేకంగా తీసుకు వచ్చిన ఈ సేల్ నుంచి ఆఫర్స్ కూడా అందించింది. అంతేకాదు, ఈరోజు నుంచి బ్యాంక్ ఆఫర్స్ లో కూడా మార్పు చేసింది. అమెజాన్ కొత్త సేల్ నుంచి ICICI, Axis, IDFC First మరియు AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డులు ఈ సేల్ నుంచి 10% డిస్కౌంట్ ఆఫర్ ను అందిస్తాయి. అమెజాన్ diwali స్పెషల్ సేల్ నుంచి అదిరే ఆఫర్లు కూడా అందించింది.

Amazon Diwali Special Sale:
అమెజాన్ దివాళి స్పెషల్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈ సేల్ నుంచి ఈరోజు గొప్ప స్మార్ట్ టీవీ ఆఫర్ ను అందించింది. ప్రపంచ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం Sony యొక్క లేటెస్ట్ స్మార్ట్ టీవీ పై ఈ ఆఫర్ ను అందించింది.
Sony స్మార్ట్ టీవీ ఆఫర్:
అమెజాన్ ఇండియా ఈరోజు Sony లేటెస్ట్ 55 ఇంచ్ Bravia 2 స్మార్ట్ టీవీ మోడల్ నెంబర్ ‘K-55S25B’ ;పై ఈరోజు ఈ డీల్ ను అందించింది. ఈ స్మార్ట్ టీవీ ఈరోజు మంచి డిస్కౌంట్ తో రూ. 47,990 రూపాయల ధరకు లభిస్తోంది. ఈ టీవీ పైన రూ. 3,500 రూపాయల డిస్కౌంట్ అందుకునే అవకాశం ఈరోజు అమెజాన్ అందించింది.
ఆఫర్స్ ఏంటంటే!! ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 రూపాయల కూపన్ డిస్కౌంట్… అలాగే, ICICI, Axis, IDFC First మరియు AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కార్డు లతో ఈ టీవీ కొనే వారికి రూ. 8000 రూపాయల వరకు EMI లతో అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ తో ఈ సోనీ టీవీని రూ. 47,990 రూపాయల ఆఫర్ ధరకు పొందవచ్చు.
55 ఇంచెస్ రెగ్యులర్ టీవీ ధర 58 వేల వరకు ఉంటుంది.

Sony 55 inch Smart Tv ఫీచర్స్:

  • సోనీ బ్రావియా 2టీవీ 43, 55, 65 ఇంచెస్ సైజులలో లభిస్తుంది.
  • సోనీ బ్రావియా 2 స్మార్ట్ టీవీ 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 4K UHD (3840 x 2160) స్క్రీన్ తో వస్తుంది.
  •  4K Processor X1 తో ఈ సోనీ టీవీ స్మూత్ విజువల్స్ ను Live Color సపోర్ట్ తో గొప్ప కలర్ లను అందిస్తుంది.
  •  ఈ టీవీ HDR10, HLG మరియు MotionFlow XR 100 సపోర్ట్ తో కూడా వస్తుంది.
  • దీనిలో 20W సౌండ్ ను అందించే రెండు ఫుల్ రేంజ్ స్పీకర్లు కలిగి ఉంటుంది.
  •  ఈ టీవీ Dolby Audio సౌండ్ టెక్నాలాజి సపోర్ట్ సౌండ్ ను అందిస్తుంది.
  •  ఈ టీవీ ALLM/eARC (HDMI 2.1 Compatible), USB, బ్లూటూత్ మరియు Wi-Fi సపోర్ట్ లతో వస్తుంది.
  • 60 ఎడ్జ్ రిఫ్రెష్ రేట్ తో ఈటీవీ పనిచేస్తుంది. సోనీ కంపెనీ రెండు సంవత్సరాలు వారంటీని అందిస్తుంది. ఎక్స్టెండెడ్ వారంటీ సదుపాయం కూడా కలదు.
  • if you want to buy sony bravia 2 tv link here https://amzn.in/d/1426PvQ
  • విదేశీ పర్యటనకు ప్లాన్‌ చేస్తున్నారా? అయితే ఏ దేశాలు ఉచిత వీసాలు అందిస్తున్నాయి?

Leave a Comment