దసరా పండుగ సెలవులు ముగిశాయి. ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. విజయదశమికి దేవర, విశ్వం, జనక అయితే గనుక, వేట్టయాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం తీసుకొచ్చాయి. దీని తర్వాత మరో సినిమా సందడి మొదలవుతుంది. ఈ వారంలో థియేటర్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం వల్ల సినీ ప్రియులు ott ల్లో రిలీజ్ అయ్యే సినిమాల వైపు చూస్తున్నారు..
ఓటిటి న్యూస్: ఓటీటీలలో ఒకేరోజు 15 సినిమాల స్ట్రీమింగ్.. సినీ ప్రియులకు పండగే
దసరా పండుగ సెలవులు ముగిశాయి. ఇక ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. విజయదశమికి దేవర, విశ్వం, జనక అయితే గనుక, వేట్టయాన్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పండగ వాతావరణం తీసుకొచ్చాయి. దీని తర్వాత మరో సినిమా సందడి మొదలవుతుంది. ఈ వారంలో థియేటర్లో పెద్ద సినిమాల రిలీజ్ లేకపోవడం వల్ల సినీ ప్రియులు ott ల్లో రిలీజ్ అయ్యే సినిమాల వైపు చూస్తున్నారు..
పెద్ద సినిమాలు రిలీజ్ లేకపోవడం చిన్న సినిమాలు మాత్రమే థియేటర్లు వద్ద ఉండటంతో సినీ ప్రియులు ఓటీటీలలో రిలీజ్ అయ్యే సినిమాల వైపు చూస్తున్నారు. ఓటీటీలలో వెబ్ సిరీస్ లు, ఇంట్రెస్టింగ్ కలిగించే సినిమాలు ఎక్కడున్నా వెతికి వీకెండ్లో కుటుంబంతో కలిసి సినిమాలు చూస్తూ ఎంజాయ్ ఎంజాయ్ చేయండి. ఈ వారంలో మొత్తం 15 సినిమాలు వరకు సందడి చేయబోతున్నాయి. వాటి వివరాలు ఇక్కడ చూద్దాం.
- అమెజాన్ ప్రైమ్ – అక్టోబర్ 18: –
లాఫింగ్ బుద్ధ (కన్నడ మూవీ)
కల్ట్ (ఫ్రెంచ్ సిరీస్)
స్నేక్స్ అండ్ ల్యాడార్ (తెలుగు డబ్బింగ్ సిరీస్), కడైసి ఉలగపోర్ (తమిళ్)
Netflix:
ఉమెన్ ఆఫ్ ద అవర్ (ఇంగ్లీష్)
ది మ్యాన్ హూ లవ్డ్ యు ఎఫ్ ఎస్
(స్పానిష్)
ఫ్యాబులస్ లైవ్ vs బాలీవుడ్ వైఫ్ (ఇంగ్లీష్ సిరీస్)
హాట్ స్టార్:-
రైవల్స్ (ఇంగ్లీష్ సిరీస్)
రోడ్ డైరీ (ఇంగ్లీష్ సిరీస్)
1000 బేబీస్ (తెలుగు డబ్బింగ్ సిరీస్)
జియో సినిమా:-
క్రిస్పీ రిస్తే (హిందీ మూవీ)
హ్యాపీ ప్లేస్ (ఇంగ్లీష్ సిరీస్) హిస్టీరియా (ఇంగ్లీష్ సిరీస్)
ఆహా :-
రైట్ (తెలుగు డబ్బింగ్ మూవీ)