ఏపీలో నవంబర్ 2న టెట్ ఫలితాలు?
ఏపీ టెట్ తుది ఫలితాలను నవంబర్ 2న ప్రకటించాలని విద్యాశాఖ నిర్ణయించింది.అభ్యంతరాల స్వీకరణ పూర్తి కావటంతో ఈనెల 27వ తేదీన
ఫైనల్ కీలను ప్రకటిస్తారు.ఆ వెంటనే తుదిఫలితాలను ప్రకటిస్తారు. టెట్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లి ఫైనల్ రిజల్ట్స్ ను చెక్ చేసుకోవచ్చు. ఇక ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ను నవంబరు మొదటివారంలోనే విడుదల చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది.