ysrcp: 62 మంది ఎమ్మెల్యే స్థానాలపై క్లారిటీ రావలసిన క్లారిటీ

Written by Rudra

Published on:

వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై యస్ జగన్ మోహనరెడ్డి తమ అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. ఇప్పటికే మొత్తం మూడు జాబితాలలో 113 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇంకా 62 మంది MLA స్థానాలపై క్లారిటీ రావలసి ఉన్నది.

2024 ఆంధ్రప్రదేశ్ శాసన సభ ఎన్నికల్లో పోటీ చేసే 113  మంది వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థులు పేర్లు…

1) ఇచ్ఛాపురం – పిరియ విజయ సాయిరాజ్ysrcp

2)పలాస – సిదిరి అప్పలరాజు

3)టెక్కలి – దువ్వాడ వాణి

4)శ్రీకాకుళం – ధర్మాన ప్రసాదరావు

5)ఆమదాలవలస – తమ్మినేని సీతారాం

6)నరసన్నపేట – ధర్మాన కృష్ణం దాస్

7)రాజం (SC) – తలే రాజేష్

8)పాలకొండ (ST) – విస్వసరాయ్ కళావతి

9)కురుపాం (ST) – పాముల పుష్ప శ్రీవాణి

10) పార్వతీపురం (SC) – అలజంగి జోగారావు

11) సాలూరు (ST) – పీడిక రాజన్న దొర

12) చీపురుపల్లి –  బొత్స సత్యనారాయణ

13) గజపతినగరం – బొత్స అప్పలనారసయ్య

14) నెల్లిమర్ల – బడ్డుకొండ అప్పలనాయుడు

15) విజయనగరం – కొలగొట్ల వీరభద్రస్వామి

16) భీమిలి – అవంతి శ్రీనివాస్ రావు

17) విశాఖ ఈస్ట్ – ఎంవీవీ సత్యనారాయణ

18) విశాఖ నార్త్ – కమ్మిల కన్నపరజు (K.K.Raju)

also read: తిన్న వెంటనే నిద్ర ముంచుకు వస్తే .. అది ఏ వ్యాధికి సంకేతం..

19) విశాఖ వెస్ట్ – ఆడారి ఆనంద్ కుమార్

20) విశాఖ సౌత్ – వాసుపల్లి గణేష్ కుమార్

21) గాజువాక – వరుకుతి రామచంద్రరావు

22) పెందుర్తి – గుడివాడ అమర్నాథ్

23)అనకాపల్లి – మాలసల భారత్ కుమార్

24) చోడవరం – కరణం ధర్మ శ్రీ

25) మాడుగుల – బుడి ముత్యాల నాయుడు

26) ఆరుకు(ST) – గొడ్డేటి మాధవి

27) పాడేరు(ST)- మత్స్యరాస విశ్వేశ్వర రాజు

28) నర్సీపట్నం – పెట్ల ఉమాశంకర్ గణేష్

29) పాయకరావుపేట (SC) – కంబాల జోగులు

30) తుని – దాడిసెట్టి రాజ

31) రాజమండ్రి సిటీ – మర్గని భారత్

32) రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల్

33) రాజోలు – రాపాక వరప్రసాద్ రావు

34) P.గన్నవరం – విప్పర్తి వేణుగోపాల్

35) కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి

36) మండపేట – తోట తిరుముర్తులు

37) పిఠాపురం – వంగ గీత విశ్వనాథ్

38) రామచంద్రాపురం – పిల్లి సూర్యప్రకాష్

39) జగ్గంపేట – తోట నరసింహం

40) పెద్దాపురం – దవులురి దొరబాబు

41) ప్రత్తిపాడు – వరుపుల సుబ్బారావు

42) రాజానగరం – జక్కంపూడి రాజ

43) రంపచోడవరం (SC) – నాగులపల్లి ధనలక్ష్మి

44) కొవ్వూరు (SC) – తనేటి వనిత

45) భీమవరం – గ్రంధి శ్రీనివాస్

46) తనుకు – కరుమురి నాగేశ్వర్ రావు

47) తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ

48) దెందులూరు – కొఠారి అబ్బయ చౌదరీ

49) పోలవరం – తెల్లం రాజ్యలక్ష్మి

50) నూజివీడు – మేక వెంకట ప్రతాప్ అప్పారావు

51) గన్నవరం – వల్లభనేని వంశీ

52) గుడివాడ – కోడలి నాని

53) కైకలూరు – దులం నాగేశ్వర రావు

54) పెడన – ఉప్పల హారిక

55) మచిలీపట్నం – పేర్ని కృష్ణ మూర్తి(కిట్టు)

56) పెనమలేరు – జోగి రమేష్

57) విజయవాడ సెంట్రల్ – వెలంపల్లి శ్రీనివాసరావు

58) విజయవాడ వెస్ట్ –  షేక్ అసిఫ్

59) విజయవాడ ఈస్ట్ – దేవినేని అవినాష్

60) జగ్గయ్యపేట – ఉదయ్ భాను సామినేని

61) తాడికొండ(SC) – మేకతోటి సుచరిత

62) మంగళగిరి – గంజి చిరంజీవి

63) వేమూరు(SC) – వరికుటి అశోక్ బాబు

64) రేపల్లె – ఈవురి గణేష్

65) ప్రత్తిపాడు(SC) – బాలసాని కిరణ్ కుమార్

66) గుంటూరు వెస్ట్ – విడుదల రజినీ

67) గుంటూరు ఈస్ట్ – షేక్ నూరి ఫాతిమా

68) చిలకలూరిపేట – మల్లెల రాజేష్ నాయుడు

69) సత్తెనపల్లి – అంబటి రాంబాబు

70) వినుకొండ – బొల్ల బ్రహ్మనాయుడు

71) గురజాల – కాసు మహేష్ రెడ్డి

72) మాచెర్ల – పిన్నెలి రామకృష్ణ రెడ్డి

73) యర్రగొండపాలెం – తటిపర్తి చంద్రశేఖర్

74) దర్శి – బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి

75) అద్దంకి – పానెం  హనిమి రెడ్డి

76) సంతనూతలపాడు – మెరుగు నాగార్జున

77) ఒంగోలు – బాలినేని శ్రీనివాస రెడ్డి

78) కొండపి – అదిములపు సురేష్

79) ఆత్మకూరు – మేకపాటి విక్రమ్ రెడ్డి

80) కోవూరు – నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి

81) నెల్లూరు సిటీ – అనిల్ కుమార్ యాదవ్

82) సర్వేపల్లి – కాకాని గోవర్ధన్ రెడ్డి

83) గూడూరు – మెరిగా మురళీధర్

84) బద్వేల్ – దాసరి సుధ

85) కడప – అంజద్ బాషా

86) రాయచోటి – గడ్డికోట శ్రీకాంత్ రెడ్డి

87) పులివెందుల – YS జగన్ మోహన్ రెడ్డి

88) ప్రొద్దుటూరు – రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

89) అల్లగడ్డ – గంగుల బిజ్జెందర్ రెడ్డి

90) కర్నూల్ – హఫీజ్ ఖాన్

91) పాన్యం – కాటసాని రాంభూపాల్ రెడ్డి

92) నంద్యాల – శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి

93) బనగానపల్లె – కాటసాని రామిరెడ్డి

94) దోన్ – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

95) ఎమ్మిగనూరు – మచని వెంకటేష్

96) అలురు – చిప్పాగిరి విరూపాక్ష

97) రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి

98) అనంతపూర్ అర్బన్ – అనంత వెంకటరామరెడ్డి

99) కళ్యాణదుర్గం – తలారి రంగయ్య

100) రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి

101) మడకశిర – శుభ కుమార్

102) హిందూపూర్ – M.K.రూప

103) పెనుకొండ – K.V.ఉష శ్రీ చరణ్

104) ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరమి రెడ్డి

105) కదిరి – B.S.మక్బూల్ అహ్మెద్

106) పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి

107) చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి

108) తిరుపతి – భూమన అభినయ రెడ్డి

109) శ్రీకాళహస్తి – బియ్యపు మధుసూధన్ రెడ్డి

110) నగరి – R.K.రోజా

111) గంగాధర నెల్లూరు – K.నారాయణస్వామి

112) చిత్తూరు – విజయానందా రెడ్డి

113) కుప్పం – K.R.J.భారత్ ksmr

మిగతా అభ్యర్థులపై కసరత్తు జరుగుతుందని త్వరలోనే వారి పేర్లు ప్రకటిస్తారని తెలుస్తుంది.

Leave a Comment