ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్స్, మెకానిక్స్, అసిస్టెంట్ మెకానిక్స్, కంట్రోలర్స్ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,673 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు.
Job Notification : పదో తరగతి విద్యార్హతతో APSRTCలో 7,673 ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్స్, మెకానిక్స్, అసిస్టెంట్ మెకానిక్స్, కంట్రోలర్స్ వంటి ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఇచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 7,673 ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు అర్హత పదవ తరగతి మాత్రమే.. డ్రైవర్స్ విభాగంలో జాబ్స్ అప్లై చేయాలంటే పదో తరగతి పాస్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. మిగతా జాబ్స్ కి కేవలం పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి ఆన్లైన్లోనే అప్లై చేయాలి.
ఈ ఉద్యోగాలకు అర్హత పదవ తరగతి మాత్రమే.. డ్రైవర్స్ విభాగంలో జాబ్స్ అప్లై చేయాలంటే పదో తరగతి పాస్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ కూడా కలిగి ఉండాలి. మిగతా జాబ్స్ కి కేవలం పదో తరగతి పూర్తి చేసి ఉండాలి. ఈ ఉద్యోగానికి ఆన్లైన్లోనే అప్లై చేయాలి.
Latest APSRTC Notification 2024 Full Details In Telugu :
ఖాళీలు : ఈ నోటిఫికేషన్ ద్వారా డ్రైవర్ విభాగంలో మొత్తం 7,673 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు.
వయస్సు : 18 – 42 సంవత్సరాల మధ్య ఉన్న ప్రతినొక్కరు APPLY చేసుకోవచ్చు. అలానే కొన్ని CASTE
వాళ్లకు REVERVATIONS కూడా వర్తిస్తాయి. SC/ST/BC వారికి 5 సంవత్సరాలు మినహాయింపు లభిస్తుంది. కావున వాళ్ళు 47 సంవత్సరాల వరకు APPLY చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు : Apply చేసుకునే అభ్యర్దులు అప్లికేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది. మరింత సమాచారం కోసం నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోండి.
జీతం: మనం జాబ్ లో చేరగానే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జీతం ఇస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష / స్కిల్ టెస్ట్
Apply విధానం : కేవలం Online లో మాత్రమే Apply చేయవలసి ఉంటుంది.
మొత్తం ఖాళీల వివరాలు:
డ్రైవర్లు : 1093
టైపిస్టులు: 151
మెకానిక్ హెల్పర్స : 1517
కంట్రోలర్స్ : 520
పెయింటర్స్ : 113
ఎలక్ట్రీషియన్స్ : 158
కోచ్ బిల్డర్స్ : 198
డిప్యూటీ మెకానిక్స్ : 215
వల్కనీజర్స్ : 177
మొత్తం ఉద్యోగాలు : 7,673