ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కొలువు తీరింది. ఆర్థికశాఖా మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం 5.50 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు..
telangana: తెలంగాణా రాష్ట్ర అప్పు ఎంతంటే..
ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కొలువు తీరింది. ఆర్థికశాఖా మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. తెలంగాణ రాష్ట్రం 5.50 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు..ఇటీవల జరిగిన ఎన్నికల్లో తెలంగాణలో విజయం సాధించి అధికారాన్ని చేపట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం కొలువు తీరింది. ఆర్థికశాఖా మంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు.
తెలంగాణ రాష్ట్రం 5.50 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు.. ఆయన దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని ముందుకు సాగుతామని తెలిపారు. భట్టి విక్రమార్క సచివాలయంలో ఆర్థిక శాఖ ఉన్నత అధికారులతో సమావేశం అయ్యారు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆదాయ వ్యయాలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఏ ప్రభుత్వ విజయమైన ఆర్థిక శాఖపైనే ఆధారపడి ఉంటుందని ఆయన అన్నారు.. తెలంగాణ రాష్ట్ర౦ 5.50 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిపారు. అయినా కానీ ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటూ తెలంగాణ రాష్ట్ర పురోగమనం కోసం కృషి చేయాలని అధికారులకు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు.. దీనిని బట్టి తెలంగాణ రాష్ట్ర అప్పు 5.50 లక్షల కోట్ల ఉందని తెలుస్తుంది…