sbi jobs:: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8283 జూనియర్ అసోసియేటర్ క్లర్కు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో (డిసెంబర్ 10) ముగుస్తుంది.. దీనికి 20 నుండి 28 ఏళ్ల వయసున్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు.. రిజర్వేషన్లు బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనవరిలో ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో మెయిన్ ఎగ్జామ్ జరుగుతాయి. తెలంగాణలో 525 ఏపీలో 50 పోస్టులు ఉన్నాయి.
sbi jobs: SBI లో ఉద్యోగాలు .. నేడే ఆఖరు తేదీ..
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8283 జూనియర్ అసోసియేటర్ క్లర్కు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు నేటితో (డిసెంబర్ 10) ముగుస్తుంది.. దీనికి 20 నుండి 28 ఏళ్ల వయసున్నవారు అప్లై చేసుకోవడానికి అర్హులు.. రిజర్వేషన్లు బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. జనవరిలో ఫిలిమ్స్ ఎగ్జామ్స్ ఫిబ్రవరిలో మెయిన్ ఎగ్జామ్ జరుగుతాయి. తెలంగాణలో 525 ఏపీలో 50 పోస్టులు ఉన్నాయి.
అయితే ఈ 8283 ఖాళీ పోస్టుల భర్తీకి నవంబర్ 16, 2023న నోటిఫికేషన్ విడుదలైంది. అయితే నోటిఫికేషన్ ప్రకటించినప్పుడు డిసెంబర్ 7వ తేదీ ఆఖరి తేదీగా ప్రకటించారు. దానిని మూడు రోజులు డిసెంబర్ 10 వరకు అప్లై చేసుకోవడానికి పొడిగించడం జరిగింది.
ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు..