సలార్ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్:- టాలీవుడ్ హీరో అఖిల్

Written by Rudra

Published on:

ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ప్రభాస్ నటించిన ఫ్యాన్ ఇండియా మూవీ “సలార్” భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా ప్రీమియర్ షో చూసిన ప్రేక్షకులు పాజిటివ్ టాక్ తో సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతున్నారు… ప్రభాస్ ఎంట్రీ ఎలివేషన్లు సూపర్ గా ఉన్నాయని ఇంటర్వెల్ ఫైట్ సీన్ ఓ రేంజ్ లో ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.. సెకండ్ హాఫ్ ఎమోషనల్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకుంటాయని చెప్తున్నారు. ప్రభాస్ యాక్షన్ సీన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తాయని అంటున్నారు..


సలార్ మూవీ బ్లాక్ బ్లాస్టర్ హిట్:- టాలీవుడ్ హీరో అఖిల్

“ప్రభాస్ సలార్ సినిమా మాస్టర్ పీస్ అని ఇది బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని తన X లో పోస్ట్ చేశాడు టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్. యంగ్ రెబల్ స్టార్ ఒక అద్భుతం అని, విజువల్ వండర్స్ అద్భుతంగా ఉన్నాయని చిత్ర యూనిట్ కి అభినందనలు అని ప్రేక్షకులు అందరూ తప్పక చూడవలసిన సినిమా” అని తన X లో పోస్ట్ చేశాడు..

apnewshub.com 

Leave a Comment