సలార్ మొదటి టికెట్ ఎవరికంటే..

Written by Rudra

Updated on:

సలార్ మొదటి టికెట్ ఎవరికంటే.

సలార్ సినిమా విడుదలకు దగ్గర పడడంతో సలార్ టీం ప్రచారం వేగవంతం చేసింది.. దీనిలో భాగంగా ఈ సినిమా ఫస్ట్ టికెట్ ను దర్శకుడు రాజమౌళికి అందజేశారు.. దీనికి సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం జరిగింది.. అందులో రాజమౌళితోపాటు పృద్విరాజు, ప్రభాస్, సుకుమారన్, దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నారు.. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్ నటించింది. దీనిలో జగపతిబాబు ఒక కీలకమైన పాత్ర పోషించారు. ఈ చిత్రం రెండు పార్ట్ లుగా వస్తుంది.

సలార్ సినిమా నిడివి గురించి కీలక అప్ డేట్:

మొదటి పార్ట్ “సలార్ – సీజ్ ది ఫైర్” అనే పేరుతో ఈనెల 22న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.. అయితే దీనికి సంబంధించి మొదటి టికెట్ను ఎస్ఎస్ రాజమౌళి కొనడం జరిగింది..

apnewshub.com

Leave a Comment