OTT లో కార్తీ “జపాన్” మూవీ: తమిళ్ హీరో కార్తీ నటించిన జపాన్ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీలో కార్తీ సరసన అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించారు.. రాజా మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు..
OTT లో కార్తీ “జపాన్” మూవీ
తమిళ్ హీరో కార్తీ నటించిన జపాన్ మూవీ ప్రముఖ ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది.. ఈ మూవీలో కార్తీ సరసన అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించారు.. రాజా మురుగన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా, జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందించారు.. అయితే ఈ సినిమా కార్తీ నటించిన 25వ సినిమా కావడం, క్యారెక్టరైజేషన్, గెటప్ కూడా విభిన్నంగా ఉండటంతో విడుదలకు ముందే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమా నవంబర్ 10న థియేటర్లలో భారీ అంచనాలతో రిలీజ్ అయింది. కానీ కథనంలో ఉన్నటువంటి లోపాల కారణంగా ఈ సినిమా అంతగా ప్రేక్షకుల ఆదరణకు నోచుకోలేదు..ఈ క్రమంలో ఓటిటి ప్లాట్ఫామ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా తెలుగు, తమిళం,మలయాళం, హిందీ భాషలలో అందుబాటులో ఉంది.. సునీల్, విజయ్ మెల్టన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించడం జరిగింది.