జూనియర్ ఇంజనీరింగ్ (JE) ఉద్యోగాల కోసం స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించిన రాత పరీక్ష యొక్క ఫైనల్ కీ విడుదల అయింది. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు SSC వెబ్ సైట్ లో ‘కీ’ని చూసుకోవచ్చు. మొత్తం 1324 పోస్టుల భర్తీకి గాను అక్టోబర్ 9 నుంచి 11 మధ్య SSC రాత పరీక్షలు నిర్వహించారు. అభ్యర్థులు రోల్ నెంబర్ పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రశ్నాపత్రంతో పాటు కీని వచ్చే నెల 13 లోగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Related Post