KGBV టీచర్లకు పెరిగిన జీతాలు

Written by Rudra

Updated on:

కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న పార్ట్ టైం పీజీటీల జీతాలను 12 వేల నుంచి 26,759 రూపాయలకు పెంచుతూ ఆంధ్రప్రదేశ్  ప్రభుత్వం జీవో విడుదల చేసింది.వీరు ఎన్నో రోజుల నుంచి జీతాలు పెంచమని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. వీరి జీతాల పెంపు కోసం ప్రస్తుత MLC లు కల్పలతా రెడ్డి, చంద్రశేఖర రెడ్డి లు ప్రభుత్వ దృస్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి జీతాలు పెంచింది. ధీని పై కేజీబీవీ విద్యాలయాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Leave a Comment