ఎగ్జిట్ పోల్ అవుట్..గెలుపెవరిదంటే..

Written by Rudra

Published on:

Exit Polls: 2024 లోక్‌సభ ఎన్నికల ముందు దేశం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న, రాజకీయ పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. రాజస్థాన్ లో  బీజేపీ, కాంగ్రెస్ మధ్య నెక్ టూ నెక్ పోరు ఉండగా.. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో హస్తం హవా ఉంటుందని “పీపుల్స్ పల్స్” ఎగ్జిట్ పోల్స్ ప్రకటించింది. మధ్యప్రదేశ్ లో గత దశాబ్ధకాలం నుంచి బీజేపీ అధికారంలో ఉంది. కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి  పోరు నెలకొంది. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కూడా ఈ రెండు పార్టీ మధ్యే ప్రధాన పోటీ ఉంది. అయితే తెలంగాణ విషయానికి వస్తే ఇక్కడ బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ముక్కోణపు పోటీ నెలకొంది. వివిధ సంస్థల సర్వే వివరాలు:-

పీపుల్స్ పల్స్ – డాటా లోక్ సర్వే:

మధ్యప్రదేశ్ లో మొత్తం –230 స్థానాలు

బీజేపీ 91-113

కాంగ్రెస్‌ 117 – 139,

ఛత్తీస్‌గఢ్: 90

కాంగ్రెస్‌ 54-64,
బీజేపీ 29-39
బీఎస్పీ 0-2 స్థానాలు

రాజస్థాన్: 200

బీజేపీ 95-115,
కాంగ్రెస్‌ 73-95,
సీపీఐఎం 1-3,
ఆర్‌ఎల్పీ & ఆర్‌ఎస్పీ 2-6,
ఇతరులు 5-12

జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్:

మధ్యప్రదేశ్: 230
బీజేపీ: 100-123
కాంగ్రెస్: 102-125

రాజస్థాన్: 119
బీజేపీ: 100-122
కాంగ్రెస్: 62-85

ఛత్తీస్‌గఢ్: 90

కాంగ్రెస్: 42-53
బీజేపీ: 34-45

తెలంగాణ: 119

కాంగ్రెస్: 48-64
బీఆర్ఎస్: 40-55
బీజేపీ: 7-13
ఎంఐఎం: 4-7

ఇండియా టుడే సర్వే :

ఛత్తీస్‌గఢ్: 90

బీజేపీ: 36-46
కాంగ్రెస్: 40-50

మధ్యప్రదేశ్: 230

బీజేపీ: 106-116
కాంగ్రెస్: 111-121

రిపబ్లిక్ టీవీ-మాట్రిజ్ ఎగ్జిట్ పోల్స్:

మధ్యప్రదేశ్: 230 

బీజేపీ: 118-130
కాంగ్రెస్: 97-107

Exit Polls on Telangana Elections 2023

apnewshub.com

 

 

 

 

 

 

 

Leave a Comment